అలనాటి అందమే ఈ నాటి అమ్మ

పెళ్లికి ముందు ఎలా ఉన్నా.. పెళ్లి తర్వాత కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే కత్తి లాంటి ఆంటీలు ఎక్కువ అవుతున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ అంటే పోటీ వుండేది కాదు… అందాల ఆరబోతకన్నా… తమ అందమైన నటనతోనే చిన్నా – పెద్దా, ముసలి -ముతక, మాస్ – క్లాస్ అంటూ తేడాలు ఏమీ లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మురిపించి అలరించి ఆకర్షించేవారు. పెళ్లి అనే రెండు అక్షరాలతో సినీ ప్రపంచానికి కాస్తంత బ్రేక్ ఇచ్చేసిన అందమైన అందాల ఆ నాటి తారలు చాలా మందే వున్నారు. అలా దూరమైన కొంత మంది హీరోయిన్స్ మళ్లీ ఈ మధ్య కాలంలో సెకండ్ ఇన్నింగ్స్ తో తెరపైకి వస్తున్నారు. అయితే ఈ సారి మాత్రం వారు హీరోయిన్స్ గా తమ రీఎంట్రీ ఇవ్వడంలేదు… హీరో, హీరోయిన్స్ కి తల్లిగానో, అక్కగానో, వదినగానో, నటిస్తున్నారు. అంతే కాకుండా ఆ నాటి ఈ అందాల తారలు ఇనాటి హీరోయిన్స్ కు గట్టి సవాల్ విసురుతున్నారు. వయస్సుతో పాటు వారి అందం కూడా పెరుగుతోంది

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s